సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు చలనచిత్ర రంగానికి ఐదు దశాబ్దాలపాటు ఆయన అందించిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలుగు సినీప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంపై సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ...

Kcr Imresizer
Last Updated: 15 Nov 2022, 06:56 AM IST