Site icon HashtagU Telugu

Bullet Bandi fame: ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి ఫేమ్!

Bullet Bandi Groom

Bullet Bandi Groom

హైదరాబాద్ నగర శివారు లోని మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయంలో 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన టిపిఓ అశోక్ గతంలో బులెట్ బండి సాంగ్ పెళ్లి కొడుకు అశోకు..