Site icon HashtagU Telugu

Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు మ్యాచ్ వేదిక మార్పు

Ind Vs Aus

Ind Vs Aus

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు మ్యాచ్ వేదిక మారింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇప్పుడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ముందుగా మార్చి 1 నుంచి 2 మధ్య ధర్మశాలలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ధర్మశాలలోని అవుట్‌ఫీల్డ్‌లో తగినంత అనుకూల పరిస్థితులు లేవు. పిచ్ కూడా సహరించడం లేదు. పూర్తిగా అభివృద్ధి చెందడానికి మరికొంత సమయం పడుతుంది. మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది.

టెస్టు వివరాలు

ఫిబ్రవరి 17-21: రెండో టెస్టు, న్యూఢిల్లీ

మార్చి 1-5: మూడో టెస్టు, ఇండోర్

మార్చి 9-13: నాల్గవ టెస్ట్, అహ్మదాబాద్