ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల బీజేపీ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల తొలి జాబితాలో 232 మంది అభ్యర్థులు చోటు దక్కించుకున్నారు. అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషణ్ ఎన్నికలు డిసెంబర్ 4న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన వారిలో తొమ్మిది మంది మాజీ నగర మేయర్లు, 52 మంది మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. నవంబర్ 7న నామినేషన్ల దాఖలు ప్రారంభం కాగా..నవంబర్ 14న నామినేషన్ల గడువు ముగుస్తుంది.. నవంబర్ 16న నామినేషన్ పత్రాల పరిశీలన ,నవంబర్ 19న అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.
Delhi Muncipal Elections : ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ

Bjp