BJP MLA రాకేష్ రెడ్డి గత కొద్దీ రోజులుగా మీడియా లో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. సంచలన స్టేట్మెంట్స్ ఇస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో రాకేష్ రెడ్డి అంశం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మా HashtagU టీం తో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూ లో కీలక విషయాలను తెలిపాడు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉంది..? కేంద్రం లో ఎలా ఉంది..? బీజేపీ హావ ఎలా నడుస్తుంది…? బిజెపి కి ఇకపై కూడా తిరుగులేదా..? రాకేష్ రెడ్డి ఎలాంటి పదవులు కోరుకుంటున్నారు..? ఇలా అనేక కీలక ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. మరి ఆయన ఏమన్నారో మీరే ఈ కింది వీడియో లో చూడండి.
Read Also : Central Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..