Guntur: దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించాలి- బీజేపీ

గుంటూరులోని జిన్నా టవర్ పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీరాజు డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం బాధాకరం అని అన్నారు. వెంటనే జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు సోమువీరాజు వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. టవర్ కు మాజీ రాష్ట్రపతి అభ్ధుల కలాం పేరు […]

Published By: HashtagU Telugu Desk
Template 2021 12 31t120055

Template 2021 12 31t120055

గుంటూరులోని జిన్నా టవర్ పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీరాజు డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం బాధాకరం అని అన్నారు. వెంటనే జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు సోమువీరాజు వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. టవర్ కు మాజీ రాష్ట్రపతి అభ్ధుల కలాం పేరు కాని గుర్రం జాషువా పేరు కానీ పెట్టాలని సూచించారు.

  Last Updated: 01 Jan 2022, 01:52 PM IST