Site icon HashtagU Telugu

Crime: పోలీసుల అదుపులో బిగ్ బాస్ బ్యూటీ

Whatsapp Image 2022 02 07 At 22.09.40 Imresizer

Whatsapp Image 2022 02 07 At 22.09.40 Imresizer

బిగ్ బాస్-5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ సరయును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా సరయు ఓ వీడియోలో నటించిందంటూ ఆమెపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సరయును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.