Site icon HashtagU Telugu

Bengaluru Thief: మహిళల అండర్ వేర్స్ ను దొంగిలిస్తూ, హస్త ప్రయోగం చేస్తూ!

Bengaluru

Bengaluru

దొంగల్లోనూ వెరైటీ దొంగలుంటారు. కొందరు బంగారం, డబ్బును దొంగిలిస్తే, మరికొందరు కేవలం వస్తువులను మాత్రమే దొంగిలించే దొంగలు ఉంటారు. పై ఫొటోలో కనిపించే దొంగ రెండో రకానికి చెందినవాడు. బెంగళూరులోని లగ్గెరె ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఓ ఇంటి టెర్రస్ పై హస్తప్రయోగం చేసుకుంటూ స్థానికులకు దొరికిపోయాడు. అయితే విచిత్రం ఏమిటంటే మహిళల ఇన్నర్స్ ను (అండర్ వేర్స్) ను దొంగిలించి హస్తప్రయోగం చేయడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే ఈ గుర్తుతెలియని వ్యక్తి ఇళ్లు అద్దెకు కావాలనే సాకుతో ఈ రకంగా ప్రవర్తిస్తుంటాడని సమాచారం.

Also Read: Ram Pothineni: పెళ్లి పీటలెక్కబోతున్న హీరో రామ్, బిజినెస్ మేన్ కూతురితో ఏడడుగులు?