Site icon HashtagU Telugu

Police Raids: పేకాట స్థావరాలపై దాడులు.. డబ్బు, కార్లు స్వాధీనం

IT raids telangana

money

ఏపీలోని మంగళగిరిలోని తూళ్ళురు మండలం ఉద్దండరాయుని పాలెంలో నిన్న అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం తో మంగళగిరి ఎస్ఈబి సిఐ మారయ్య బాబు ఆధ్వర్యంలో సిబ్బంది పేకటా స్థావరంపై దాడులు నిర్వహించగా ఈ దాడులలో 13 మంది పేకాట రాయుళ్ళను, వారి వద్ద నుంచి 2,12,000 నగదు, 3 వాహనాలు, ఒక కారు, 14 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎస్సై మల్లికార్జున రావు లతో పాటు పలువురు కానిస్టేబుల్ పాల్గొన్నారు