Site icon HashtagU Telugu

Breaking: ఇటానగర్ లో కూలిన సైనిక హెలికాప్టర్..!!

Helicpoter

Helicpoter

అరుణాచల్ ప్రదేశ్ లో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో సింగింగ్ గ్రామ సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.