APPSC GROUP 2: నిరుద్యోగులకు సీఎం జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2, గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 కాగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566.ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి.. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
Also Read: Tulsi In Home: ఇంట్లో తులసి మొక్కతో పాటు ఆ మొక్కను నాటితే చాలు.. ధన ప్రవాహమే?