Site icon HashtagU Telugu

Janasena: ‘జనసేన’ నగర కమిటీల నియామకం

Janasena

Janasena

జనసేన పార్టీ తిరుపతి, అనంతపురం సిటీ కమిటీల నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఇప్పటికే తిరుపతి నగర అధ్యక్షులుగా జగదీష్ రాజరెడ్డి, అనంతపురం సిటీ అధ్యక్షులుగా పొదిలి బాబురావును నియమించించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ రెండు సిటీలకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపారు. కమిటీల వివరాలు ఇవే.

ఉపాధ్యక్షులు:
తిప్పలింగం బాబ్జీ
శ్రీమతి బొకసం అమృత
కప్పల పార్ధు

ప్రధాన కార్యదర్శులు:
దినేష్ జైన్
వీరిశెట్టి సుమన్
భునపల్లి మునస్వామి
ఆనం బలరామ్ కృష్ణ
శ్రీమతి పరిమిశెట్టి రాగసుధ
కొండా రాజమోహన్

కార్యదర్శులు:
ఈరిశెట్టి నాగార్జున(చరణ్)
ఊడి సాయిదేవ్ యాదవ్
కాకర్ల హేమంత్
తాండాయ్ రాజేష్ ఆచారి
పోలిశెట్టి మోహన్ రాయల్
షేక్ షరీఫ్
రాజ రుద్రకిషోర్ రెడ్డి
శ్రీమతి బాధూర్ కోకిల

సంయుక్త కార్యదర్శులు:
బండారు కృష్ణ
పి. హేమకుమార్
సి. పవన్ కుమార్
వజగాని కోమల్ బాబు
సారాయి శ్రావణ్ కుమార్
గుడిమెట్ల జీవన్
పగడాల లోకేష్
షేక్ టిప్పు సుల్తాన్
శ్రీమతి మరుసు లావణ్య రేఖ
పెరుకల కిరణ్ కుమార్
కొబాకు దివాకర్ రెడ్డి
దుదేల మణికంఠ
ఆనట్టా భార్గవ్
ఎం. మురళీ కుమార్