ఎన్డీయే కూటమి ప్రభుత్వం (NDA GOVT) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల (Nominated Posts) భర్తీకోసం ఎంతో మంది ఆశావహులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమ్మలో మంగళవారం ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొత్తం 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది.
ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, వర్ఫ్ బోర్డు ఛైర్మన్- అబ్దుల్ హజీజ్, శాఫ్ ఛైర్మన్ రవి నాయుడు, గృహనిర్మాణ బోర్డు ఛైర్మన్-తాతయ్య నాయుడు, మారిటైమ్ బోర్డు ఛైర్మన్-సత్య, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్-లంకా దినకర్, మార్క్ ఫెడ్ ఛైర్మన్-కర్రోతు బంగార్రాజు, ట్రైకార్ ఛైర్మన్-శ్రీనివాసులు, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజులను నియమించింది.
Ap Government Filled Nomina
Read Also : CM Vs Governor : ముడా స్కాంలో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్య పిటిషన్ కొట్టివేత