సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు. 20 నిమిషాల సేపు జస్టిస్ రమణతో సీఎం జగన్ మీటింగ్ జరిగింది. సీఎం జగన్ వెళ్లిన అనంతరం సీజేఐతో చంద్రబాబు భేటి కానున్నారు. సీజేఐతో సుమారు 15-20 నిమిషాలు పాటు చంద్రబాబు సమావేశం జరగనుంది. సీఎం జగన్-చంద్రబాబు కాన్వాయిలకు ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ ఖరారు చేశారు. ఇద్దరు నేతలు రావడంతో భారీగ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశరాఉ.
CJI : సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్, చంద్రబాబుల భేటీ.. !

Cji Ramana Imresizer