AP Budget 2022: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్

  • Written By:
  • Updated On - May 3, 2023 / 05:54 PM IST

ఏపీ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ స‌ర్కార్‌ ముందుకెళ్తుందని క‌న్న‌బాబు చెప్పారు.

## వసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు:

* మొత్తం బడ్జెట్ – రూ. 11,387.69 కోట్లు.

* మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి – 614.23 కోట్లు.

* సహకార శాఖకు – 248.45 కోట్లు.

* ఆహారశుద్ధి విభాగానికి -146.41 కోట్లు.

* ఉద్యాన శాఖకు – 554 కోట్లు.

* ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి – 421.15 కోట్లు.

* వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి – 59.91 కోట్లు.

* వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి – 122.50 కోట్లు.

* పశు సంవర్ధక శాఖకు -1,027.82 కోట్లు.

* మత్స్య శాఖకు – 337.23 కోట్లు.

* వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి – 5 వేల కోట్లు.

* వైఎస్సార్ జలకళకు – 50 కోట్లు.

* నీటి పారుదల రంగానికి రూ. 11,450.94 కోట్లు.