Exit Polls : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌.. ఏ సర్వే ఏం చెబుతోంది..?

తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీకి 7 నుంచి 12 సీట్లు రావచ్చని, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 9 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 1, 2024 / 08:51 PM IST

తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీకి 7 నుంచి 12 సీట్లు రావచ్చని, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 9 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం BRS సున్నా లేదా గరిష్టంగా ఒక సీటు గెలుచుకోవచ్చు. హైదరాబాద్ సీటును మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు:

ఇండియా TV-CNX సర్వే:

కాంగ్రెస్: 6-8 సీట్లు
BRS: 0-1 సీటు
బీజేపీ: 8-10 సీట్లు
మజ్లిస్: 1 సీటు

జన్ కీ బాత్ సర్వే:

కాంగ్రెస్: 7-8 సీట్లు
BRS: 0-1 సీటు
బీజేపీ: 9-11 సీట్లు
మజ్లిస్: 1 సీటు

న్యూస్ మినిట్ సర్వే:

కాంగ్రెస్: 2 సీట్లు
BRS: 0-1 సీటు
బీజేపీ: 8-12 సీట్లు
మజ్లిస్: 1 సీటు

ABP సర్వే:

కాంగ్రెస్: 7-9 సీట్లు
బీజేపీ: 7-9 సీట్లు
ఇతరులు: 1 సీటు

ఆరా మస్తాన్ సర్వే:

కాంగ్రెస్: 7-8 సీట్లు
BRS: 0 సీట్లు
బీజేపీ: 8-9 సీట్లు
మజ్లిస్: 1 సీటు

న్యూస్18 సర్వే:

కాంగ్రెస్: 5-8 సీట్లు
బీజేపీ: 7-10 సీట్లు
ఇతరులు: 3-5 సీట్లు

TV9 ఎగ్జిట్ పోల్ సర్వే:

కాంగ్రెస్: 8 సీట్లు
బీజేపీ: 7 సీట్లు
మజ్లిస్: 1 సీటు
ఇతరులు: 1 సీటు

సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే:

కాంగ్రెస్: 8-9 సీట్లు
బీజేపీ: 7-8 సీట్లు
మజ్లిస్: 1 సీటు
BRS: 0 సీట్లు

Read Also : Common Capital : 68 ఏళ్ల చరిత్రకు నేటి రాత్రితో తెర..!