Site icon HashtagU Telugu

Ballaiya Covid: నందమూరి బాల‌కృష్ణ‌కు క‌రోనా!

Balakrishna

Balakrishna

హీరో, టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు బాల‌కృష్ణ స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

తాను క‌రోనా బారిన ప‌డ్డాన‌ని, అయినా కూడా తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌డ‌చిన రెండు రోజుల్లో త‌న‌ను క‌లిసిన వారంద‌రూ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Exit mobile version