Aacharya: ‘శానా కష్టం’ ఫుల్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే పాటను చిత్ర బృందం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవి సరసన అందాల భామ రెజీనా కసాండ్రా ఆడిపాడింది. మణిశర్మ సంగీతం అందించగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్న రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే […]

Published By: HashtagU Telugu Desk
Template 2022 01 03t174719

Template 2022 01 03t174719

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే పాటను చిత్ర బృందం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవి సరసన అందాల భామ రెజీనా కసాండ్రా ఆడిపాడింది. మణిశర్మ సంగీతం అందించగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు.

‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్న రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  Last Updated: 04 Jan 2022, 11:13 AM IST