Site icon HashtagU Telugu

Modi Birthday Gift : ప్రధాని మోడీ పుట్టినరోజు కేంద్రం కీలక నిర్ణయం..బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా..!

Pm Modi Cheetah Lands Imresizer

Pm Modi Cheetah Lands Imresizer

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బర్త్‌ డే నేపథ్యంలో మన దేశానికి ఈ రోజు చరిత్రాత్మక బహుమతి ఇవ్వబోతున్నారు.ఆయన ఈ ఉదయం నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుత పులులను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌లో విడుదల చేస్తారు. వన్య మృగాల పునరుద్ధరణలో భాగంగా ప్రపంచలోనే మొదటిసారి ఈ ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.వన్య మృగాల పునరుద్ధరణలో భాగంగా ప్రపంచలోనే మొదటిసారి ఈ ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.ఈ మేరకు మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌కు చీతాల ప్రత్యేక విమానం..చేరుకుంది. నమీడియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానం..తీసుకొచ్చింది.కాగా.. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది.