AP Transfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపుగా 57 IASలను బదీలీలు చేశారు. ఈ మేరకం ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత అధికారులు..8 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది.
అందులో చిత్తూరు, నెల్లూరు అనంతపురం విజయనగరం ,బాపట్ల ,కర్నూలు కృష్ణ, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి.