Car Theft: కారు దొంగలించిన ముగ్గురు దొంగలు.. ఎవరికి డ్రైవింగ్ రాదు.. చివరికి?

మాములుగా మనం మన ఊరు విడిచి వేరే ఊరికి వెళ్లాలి అంటేనే ఆలోచిస్తూ ఉంటాము. ఎవరైన బంధువుల ఇంటికి చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు ఇం

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 07:49 PM IST

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. దొంగతనాలకు హత్యలకు ఇలా అనేక రకాల వార్తలు ఎవరైనా అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని రకాల సంఘటనలు విన్నప్పుడు నవ్వు రాక మానదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. డబ్బు సంపాదించాలి అన్న ధ్యేయంతో ఒకరు ముగ్గురు దొంగలు ఎట్టకేలకు ఒక కారణం దొంగలించారు. కారుని అయితే దొంగలించారు కానీ ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికి కారు నడపడం రాదు. దాంతో చివరకు చేసేదేమీ లేక పోలీసులకు పొట్టుపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలేజీలో చదువుకుంటున్న సత్యం కుమార్,అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు దొంగలను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో సత్యం బీటెక్ చదువుతుండగా, అమీన్ బీకాం అమిత్ ఉద్యోగం చేస్తున్నాడు. వారందరూ కలిసి డబ్బులు సంపాదించడం కోసం కాన్పూర్ లోని ధబౌలి ప్రాంతంలో ఒక మారుతి వ్యాన్ ని దొంగలించారు. అక్కడి నుంచే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో కారు నడపడం ఎవరికీ రాకపోవడంతో దాదాపు పది కిలోమీటర్లు కారుని చూసుకుంటూ వెళ్లారు. తెలివిగా కారు నెంబర్ ప్లేట్ ను తొలగించారు.

ఓకే పది కిలోమీటర్లు పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని నెంబర్ ప్లేటు తొలగించి ఒక ప్రాంతంలో దాచి పెట్టారు. ఈ ముగ్గురు నిందితులను దబౌలి ప్రాంతం నుంచి ఈ కారును దొంగలించినట్టుగా ఏసీబీ భేజ్ నారాయణ సింగ్ వెల్లడించారు. కారు నడపడం రాకపోవడంతో దబౌలి నుంచి కళ్యాణ్పూర్ వరకు పది కిలోమీటర్ లు తోసుకుంటూ వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. ఈ దోపిడికి అమిత్ స్కెచ్ వేగా వెబ్సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఒకవేళ ఎవరూ కొనడానికి ముందుకు రాకపోతే వెబ్సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినప్పుడు జెసిపి తెలిపారు.