ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణం చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెయిన్‌పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ మాట్లాడుతూ, “సమాచారం అందుకున్న తరువాత తాము సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామపి..ఈ విషయంలో చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Rape Case : యూపీలో దారుణం.. 25 ఏళ్ల యువతిపై అత్యాచారం

Raped