Site icon HashtagU Telugu

World Food Day 2024: 73 కోట్ల మంది ఆకలి కేకలు.. వెంటాడుతున్న పోషకాహార లోపం

World Food Day 2024 Food Security 

World Food Day 2024: ఇవాళ (అక్టోబర్ 16) ప్రపంచ ఆహార దినోత్సవం. 1945లో ఇదే తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్  ఏర్పాటైంది. అప్పటి నుంచే ఏటా అక్టోబరు 16న దాదాపు 150కిపైగా దేశాల్లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రతలపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం లక్ష్యం. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవం థీమ్ మారుతుంటుంది. ‘‘మంచి జీవితం, మంచి భవిష్యత్తు కోసం.. ఆహారం అందించడమే లక్ష్యం’’ అనేది ఈ ఏడాది థీమ్.

Also Read :Anaesthesia Day 2024 : ‘అనెస్తీషియా’.. రోగుల బాధలు దూరం చేసిన విప్లవాత్మక విధానం

ఆహార దినోత్సవం వేళ ఇవి తెలుసుకుందాం.. 

Also Read :Jharkhand Elections : జార్ఖండ్‌లో ఎన్డీయే వర్సెస్ ఇండియా.. బలాలు, బలహీనతలు ఇవే