Site icon HashtagU Telugu

Sci FI Guns: చైనా డ్రోన్లకు చెక్ పెట్టేందుకు తైవాన్ సూపర్ గన్స్.. విశేషాలివీ!!

Anti Drone Gun Imresizer

Anti Drone Gun Imresizer

తైవాన్‌ – చైనా మధ్య జగడం ముదురుతోంది. చైనా ఆక్రమణవాదాన్ని తైవాన్ బలంగా తిప్పికొడుతోంది. అక్రమంగా దేశ సరిహద్దుల్లోకి చొరబడుతున్న చైనా డ్రోన్లను తైవాన్ ఆర్మీ తన్ని తరిమేస్తోంది. ఇందుకోసం అత్యాధునిక యాంటీ డ్రోన్ గన్స్ ను వినియోగిస్తోంది. కిన్ మెన్, మాటసు ప్రాంతాల్లో వీటిని మోహరించింది. ఇటీవల సెప్టెంబర్ 2న ఈ గన్ తో చైనా గూఢచర్య డ్రోన్ ఒకదాన్ని తైవాన్ ఆర్మీ కూల్చేసింది.

యాంటీ డ్రోన్ గన్స్ విశేషాలు..

* తైవాన్ సైన్యం వాడుతున్న యాంటీ డ్రోన్ గన్స్ ను ఆ దేశంలోని sky net కంపెనీ తయారు చేసింది.

* ఈ గన్ బరువు 5.7 కిలోగ్రాములు.

* ఈ గన్ పేలదు. ఇందులో మందుగుండు ఉండదు.

* ఈ గన్ నుంచి శక్తివంతమైన వేవ్స్ విడుదల అవుతాయి. ఇవి నేరుగా డ్రోన్ లోకి చొచ్చుకువెళ్లి .. దానికి అందుతున్న ఆపరేటింగ్ సిగ్నల్స్ ను తెం…