Site icon HashtagU Telugu

New Criminal Laws: జులై 1 నుంచి మూడు కొత్త న్యాయచట్టాలు.. వాటిలో ఏముంది ?

New Criminal Laws

New Criminal Laws: జులై 1 నుంచి భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది.  భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్‌ ఎవిడెన్స్ యాక్ట్(1872), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే మూడు చట్టాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ మూడు చట్టాల్లో పలు నూతన విధానాలను ప్రవేశపెట్టామని కేంద్రప్రభుత్వం అంటోంది. ఈ చట్టాలపై ఇప్పటికే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ), జ్యుడీషియల్ అకాడమీలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అధికారులకు శిక్షణ ప్రారంభమైంది. ఈ మూడు కొత్త చట్టాలను(New Criminal Laws) గత ఏడాది పార్లమెంటు ఆమోదించగా 2023 డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.

We’re now on WhatsApp. Click to Join

భారతీయ న్యాయ సంహిత కీలక అంశాలివీ.. 

Also Read :Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’

భారతీయ నాగరిక సురక్షా సంహిత కీలక అంశాలివీ..

Also Read :Space Elevator : ఆకాశానికి లిఫ్ట్.. భూమి నుంచి ఉపగ్రహం వరకూ కేబుల్

భారతీయ సాక్ష్యా అధినియం కీలక అంశాలివీ..