Gold Bank India : గోల్డ్ బ్యాంక్ ఇండియా.. ఎందుకో తెలుసా ?

ప్రపంచంలోని 5 అతిపెద్ద బ్యాంకుల దగ్గర కూడా లేనంత  బంగారం(Gold Bank India) ఎక్కడ ఉందో తెలుసా ? 

Published By: HashtagU Telugu Desk
Raids On Gold Traders

Gold In Basement

Gold Bank India  : బంగారు గనులు.. 

ప్రపంచంలో ఎక్కువ బంగారు గనులు చైనాలో ఉన్నాయి.  

మన దేశంలో కూడా చాలాచోట్ల ఇవి ఉన్నాయి.. 

ఇండియా ప్రతి సంవత్సరం 1.6 టన్నుల బంగారాన్ని మైన్స్ నుంచి తీస్తుంది.  

  Last Updated: 25 Jun 2023, 10:27 AM IST