Site icon HashtagU Telugu

Trisha : త్రిష డబ్బుల కోసం ఓ ఎమ్మెల్యేతో రాత్రి గడిపింది – ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Trisha

Trisha

సినీ నటి త్రిష (Trisha)..ఈ మధ్య సినిమా వార్తల కన్నా వివాదాస్పద వార్తలతో హైలైట్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య నటుడు మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) త్రిషను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపాయో తెలియంది కాదు.. లియో చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ విలన్ రోల్ చేశాడు. త్రిష హీరోయిన్ అని చెప్పడంతో ఆమెతో రేప్ సీన్ ఉంటుంది. ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకెళతానని ఆశపడ్డాను. కానీ లియో సెట్స్ లో త్రిషను నాకు అసలు చూపించనేలేదు… అని మీడియా ముందు చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడెప్పుడు ఈయన చేసిన కామెంట్స్ అభిమానులు మరచిపోతున్న తరుణంలో తాజాగా త్రిషను ఉద్దేశిస్తూ ఓ రాజకీయ నాయకుడు అత్యంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేశాడు. త్రిష డబ్బుల కోసం ఒక ఎమ్మెల్యేతో రాత్రి గడిపిందని బహిరంగంగా తెలిపి మరోసారి త్రిష గురించి అంత మాట్లాడుకునేలా చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

అన్నాడీఎమ్కే పార్టీ నుండి బహిష్కరించబడిన ఏవీ రాజు (AIADMK leader AV Raju) ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంలో త్రిష గౌవత్తూరులో జరిగిన ఓ వేడుకకు హాజరైంది. అక్కడి ఎమ్మెల్యే ఆమె మీద మనసు పడ్డాడు. రూ. 25 లక్షలు తీసుకుని త్రిష ఆయనతో ఒక రాత్రి గడిపింది. అందుకు నేనే సాక్ష్యం అని కీలక కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

ఈ కామెంట్స్ ఫై మరోసారి సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాపులర్ కావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారని..ముఖ్యంగా త్రిష విషయంలో చాలామంది ఇలాగే ప్రవర్తిస్తున్నారని..ఇలాంటి వారిని క్షేమించకూడదని…కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయరని వాపోతున్నారు. ఈ ఆరోపణల మీద త్రిష స్పందించారు. కొందరు పాపులారిటీ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏవీ రాజుపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఇకపై ఈ వివాదం మీద నా లాయర్లు మాట్లాడతారు… అని త్రిష వెల్లడించారు.

Read Also : Where Is My Train APP: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే ట్రైన్ ఎక్క‌డుందో తెలుసుకోవ‌చ్చు..!