Site icon HashtagU Telugu

Sabarimala – Special Trains : జనవరి 31 దాకా శబరిమల ప్రత్యేక రైళ్లు ఇవే..

Sabarimala

Sabarimala

Sabarimala – Special Trains : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇందుకోసం నడపనున్న ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ స్పెషల్ రైళ్ల సర్వీసులు డిసెంబరు 12 నుంచే మొదలయ్యాయి. జనవరి 31 వరకు వీటిని నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, కొట్టాయం, నర్సాపూర్, విజయవాడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్ల(Sabarimala – Special Trains) రాకపోకలు జరుగుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

రైలు సంఖ్య    ఫ్రం  టు రోజు రైలు నడిచే తేదీలు
07121 సికింద్రాబాద్‌ కొల్లం ఆదివారం జనవరి 14
07122 కొల్లం  సికింద్రాబాద్‌ మంగళవారం జనవరి 16
07129 సికింద్రాబాద్‌ కొల్లం ఆదివారం డిసెంబర్‌ 24, 31
07130 కొల్లం సికింద్రాబాద్‌ మంగళవారం డిసెంబర్‌ 26, జనవరి 2
07131 సికింద్రాబాద్‌ కొల్లం ఆదివారం డిసెంబర్‌17
07132 కొల్లం సికింద్రాబాద్‌ మంగళవారం డిసెంబర్‌ 12, 19
07133 సికింద్రాబాద్‌ కొల్లం ఆదివారం జనవరి 7
07134 కొల్లం సికింద్రాబాద్‌ మంగళవారం జనవరి 9
07135 నర్సాపూర్‌ కొట్టాయం ఆదివారం డిసెంబర్‌ 17,24,31, జనవరి 7,14
07136 కొట్టాయం నర్సాపూర్‌ సోమవారం డిసెంబర్‌ 18,25,జనవరి 1,8,15
07137 విజయవాడ కొట్టయాం శుక్రవారం డిసెంబర్‌ 29 జనవరి 12 19
07138 కొట్టాయం విజయవాడ ఆదివారం డిసెంబర్‌ 31 జనవరి 14, 21
07139 విజయవాడ కొట్టయాం శుక్రవారం డిసెంబర్‌ 15, 22, జనవరి 5
07140 కొట్టాయం విజయవాడ ఆదివారం డిసెంబర్‌ 17, 24, జనవరి 7
07141 సికింద్రాబాద్‌ కొల్లం శుక్రవారం జనవరి 12, 19
07142 కొల్లం సికింద్రాబాద్‌ శనివారం జనవరి 13, 20
07143 సికింద్రాబాద్‌ కొల్లం శుక్రవారం డిసెంబర్‌ 15, 29
07144 కొల్లం సికింద్రాబాద్‌ శనివారం డిసెంబర్‌ 16, 30
07145 సికింద్రాబాద్‌ కొల్లం శుక్రవారం డిసెంబర్‌ 22, జనవరి 5
07146 కొల్లం సికింద్రాబాద్‌ శనివారం డిసెంబర్‌ 23, జనవరి 6
07149 మచిలీపట్నం కొట్టాయం శనివారం డిసెంబర్‌ 16,23,30
07189 నాందేడ్‌ ఈరోడ్‌ శుక్రవారం డిసెంబర్‌ 15, 22,29

జనవరి 5,12,19,26

07190 ఈరోడ్‌ నాందేడ్‌ ఆదివారం  డిసెంబర్‌ 17, 24, 31జనవరి 7, 14, 21, 28

 

07150 కొట్టాయం మచిలీపట్నం సోమవారం డిసెంబర్‌ 18, 25
07157 సికింద్రాబాద్‌ కొట్టాయం సోమవారం డిసెంబర్‌ 18
07158 కొట్టాయం సికింద్రాబాద్‌ బుధవారం డిసెంబర్‌ 13, 20
07159 సికింద్రాబాద్‌ కొల్లం గురువారం డిసెంబర్‌ 14, 21
07160 కొల్లం  సికింద్రాబాద్‌ శనివారం డిసెంబర్‌ 16, 23
07161 ఆదిలాబాద్‌ కొట్టాయం సోమవారం డిసెంబర్‌ 25
07162 కొట్టాయం ఆదిలాబాద్‌ బుధవారం  డిసెంబర్‌ 27
07165 సికింద్రాబాద్‌ కొట్టాయం సోమవారం డిసెంబర్‌ 15
07166 కొట్టాయం సికింద్రాబాద్‌ బుధవారం డిసెంబర్‌ 17
07167 హైదరాబాద్‌ కొట్టాయం మంగళవారం డిసెంబర్‌ 12, 19, 26

జనవరి 2, 9, 16, 23

07168 కొట్టాయం హైదరాబాద్‌ బుధవారం డిసెంబర్‌ 13, 20, 27

జనవరి 3, 10, 17, 24

07169 మచిలీపట్నం కొట్టాయం మంగళవారం డిసెంబర్‌ 12, 19, 26

జనవరి 9, 16

07170 కొట్టాయం మచిలీపట్నం గురువారం డిసెంబర్‌ 14, 21, 28

జనవరి 11, 18

07188 కొల్లం కాచిగూడ బుధవారం డిసెంబర్‌ 13
07193 సికింద్రాబాద్‌ కొల్లం బుధవారం డిసెంబర్‌ 13
07194 కొల్లం సికింద్రాబాద్‌ శుక్రవారం డిసెంబర్‌ 15
08537 శ్రీకాకుళం  కొల్లం శనివారం డిసెంబర్‌ 16, 23,30

జనవరి 6,13,20,27

08538  కొల్లం శ్రీకాకుళం ఆదివారం డిసెంబర్‌ 17, 24,31

జనవరి 7,14,21,28

08539 విశాఖపట్నం కొల్లం బుధవారం డిసెంబర్‌ 13, 20,27

జనవరి 3,10,17,24,31

08540 కొల్లం విశాఖపట్నం గురవారం డిసెంబర్‌ 14, 21,28

జనవరి 4,11,18,25,

Also Read: Musk – Robo : ఈ రోబో గుడ్లు ఉడకబెడుతుంది.. డ్యాన్స్, జిమ్ చేస్తుంది