పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ప్ర‌ముఖుల ట్వీట్‌

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇవాళ ఉదయం జిమ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆయన ఫ్యామిలీ మెంబర్స్, చికిత్స నిమిత్తం బెంగళూరు విక్రమ్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స అందిస్తుండగానే ఆయన చనిపోయారు.

Published By: HashtagU Telugu Desk

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇవాళ ఉదయం జిమ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆయన ఫ్యామిలీ మెంబర్స్, చికిత్స నిమిత్తం బెంగళూరు విక్రమ్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స అందిస్తుండగానే ఆయన చనిపోయారు. రాజ్ కుమార్ మరణంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్తపై సినీ ప్రముఖులు ఇలా ట్వీట్ చేశారు.

‘‘హార్ట్ బ్రోకెన్.. వి ఆల్వేస్ మిస్ యూ బ్రదర్’’ అంటూ నటుడు సోనుసూద్ ట్వీట్ చేశారు.

‘‘ఓ మై గాడ్.. ఇది నిజం కాకపోవచ్చు! రాజ్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మీ ఆత్మకు శాశ్వత శాంతి కలగాలి’’ అంటూ ట్వీట్ చేశారు మంచు లక్ష్మీ.

‘‘హార్ట్ బ్రోకెన్ రాజ్ కుమార్ అన్నా.. నాట్ ఫెయిర్’’ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

 

  Last Updated: 29 Oct 2021, 02:57 PM IST