పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ఎవ‌రేమ‌న్నారంటే..

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆక‌స్మిక మృతిపై యావ‌త్ భార‌త సినీ ప్ర‌పంచం దిగ్భ్రాంతికి గుర‌యింది. చిరంజీవి నుంచి సోనుసూద్ వ‌ర‌కే అంద‌రూ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా పునీత్‌కు నివాళులు అర్పించారు.

Published By: HashtagU Telugu Desk

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆక‌స్మిక మృతిపై యావ‌త్ భార‌త సినీ ప్ర‌పంచం దిగ్భ్రాంతికి గుర‌యింది. చిరంజీవి నుంచి సోనుసూద్ వ‌ర‌కే అంద‌రూ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా పునీత్‌కు నివాళులు అర్పించారు.

  Last Updated: 29 Oct 2021, 03:21 PM IST