అక్కడ నాకు గుడి ఉంది.. ఇక్కడ కూడా కడితే చూడాలని ఉంది : ఊర్వశి రౌతేలా
Hashtag U
Urvashi Rautela
అక్కడ నాకు గుడి ఉంది.. ఇక్కడ కూడా కడితే చూడాలని ఉంది : ఊర్వశి రౌతేలా
తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది.
ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటుంది
ప్రస్తుతం తెలుగులో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.
ఇదిలా ఉంటే తాజాగా ఊర్వశీ రౌతేలా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉత్తరాఖండ్లో నా పేరు మీద ఓ గుడి ఉంది.
బద్రీనాథ్ లో నాకు గుడి ఉంది. ఢిల్లీలో నా ఫోటోలకు పూజలు చేస్తారు. అలాగే సౌత్ లో ఒక గుడి కడితే చూడాలని ఆశగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది.
విదేశాల్లో విహరిస్తూ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 7 కోట్ల 30లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.