NCP CHIEF : ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్…ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ప్రకటన..!!

NCPఅధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ముంబాయిలోని బ్రీచ్ కాడీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈమేరకు శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పవార్ అనారోగ్యానికి గురయ్యారని…వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్చారని…ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే తెలిపారు. ఇది కూడా చదవండి : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!! […]

Published By: HashtagU Telugu Desk
Sharad Pawar

Sharad Pawar

NCPఅధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ముంబాయిలోని బ్రీచ్ కాడీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈమేరకు శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పవార్ అనారోగ్యానికి గురయ్యారని…వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్చారని…ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే తెలిపారు.

ఇది కూడా చదవండి : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!!

మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారని చెప్పారు. బుధవారం పవార్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 3 గురువారం జరిగే పార్టీ సమావేవానికి శరద్ పవార్ హాజరవుతారని చెప్పారు.

  Last Updated: 01 Nov 2022, 06:10 AM IST