అడవిలో చింపాజి తన చేతులతో, నోటితో పండ్లను తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది. నడవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ చింపాంజీ పండ్లను తనతో తీసుకువెళుతుంది. ఈ వీడియోని ట్విటర్‌లో బ్యూటెంగేబీడెన్ షేర్ చేశారు. ఈ వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం ఒక్క రోజులో దాదాపు 2.3 మిలియన్లకు చేరుకుంది. ఈ వీడియో 78,000 పైగా లైక్‌లను పొందింది
https://twitter.com/buitengebieden/status/1545054274987577344?s=20&t=VJ3Jzk_EmQiv6ZeNydpSgA