Site icon HashtagU Telugu

Fifth Marriage : మర్దోక్ పెళ్లికొడుకాయెనె.. 93 ఏళ్ల ఏజ్‌లో ఐదో పెళ్లి.. ఎవరితో ?

Rupert Murdoch Fifth Marriage

Rupert Murdoch Fifth Marriage

Fifth Marriage : రూపర్ట్‌ మర్దోక్‌.. అపర కుబేరుడు. ఆయనకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం మర్దోక్ వయసు 93 ఏళ్లు. ఈ ఏజ్‌లోనూ ఆయన పెళ్లిళ్లను ఆపడం లేదు. ఇప్పటికే ఆయనకు నాలుగుసార్లు పెళ్లయింది. ప్రముఖ ఆస్ట్రేలియన్‌ – అమెరికన్‌ వ్యాపారవేత్త అయిన మర్దోక్ ఇప్పుడు ఐదో పెళ్లికి(Fifth Marriage) రెడీ అయ్యారట. ఈ ఏడాది జూన్‌లో ఆయన తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటారని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో ఈ పెళ్లి జరుగుతుందట. ఇప్పటికే కొంతమందికి మర్దోక్ ఆహ్వానాలు కూడా పంపారట.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Car Wash – 5000 Fine : ఆ సిటీలో కారు కడిగితే రూ.5 వేల ఫైన్.. కొత్త రూల్

Also Read :Flight Tire Fall : నడి ఆకాశంలో ఊడిన విమానం టైరు.. ఏమైందంటే ?