Amazing Facts: చీమలు నిద్రపోతాయా? ప్రపంచంలోనే ఎవరు నమ్మలేని నిజాలు మీకోసం!

మన చుట్టూ ఉన్న ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. అయితే మనకు తెలిసినవి కొన్ని నిజాలే

  • Written By:
  • Publish Date - August 27, 2022 / 01:06 PM IST

మన చుట్టూ ఉన్న ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. అయితే మనకు తెలిసినవి కొన్ని నిజాలే అయినప్పటికీ, మనకు తెలియని ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో కొన్ని నిజంగానే నమ్మలేని విధంగా ఉంటాయి. అటువంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చీమలు నిద్రపోవట. రాత్రి సమయంలో చీమలు పనిచేయవు కాబట్టి అవి ఏదో ఒక రూపంలో విశ్రాంతి తీసుకుంటాయట. అదేవిధంగా చంద్రుడు ఆకాశంలో నడినెత్తిన ఉన్నప్పుడు మన శరీర బరువు కొద్దిగా తగ్గుతుందట.

అలాగే నిప్పు కోడి కళ్ళు దాని మెదడు కంటే పెద్దవిగా ఉంటాయట. రంగురంగుల గా అందంగా ఉండే సీతాకోకచిలుకలు వాటి కాళ్లతో రుచి చూస్తాయట. మన దైనందిన జీవితంలో వాడే కత్తెరను ప్రముఖ చిత్రకారుడు అయిన లియోనార్డో డావెన్సీ కనిపెట్టారు. ఇక సెకండ్ కంటే వయోవంతుని జిప్పీ అని అంటారు. అదేవిధంగా 1986లో బాంజీ బర్,ఇంగ్లాండ్ మధ్య జరిగిన యుద్ధం అతి కొద్ది సమయంలో ముగిసిన యుద్ధముగా చరిత్ర నిలిచిపోయింది.ఎందుకంటె ఈ యుద్ధ సమయంలో.

యుద్ధం మొదలైన కేవలం 38 నిమిషాల లోపే బాంజీబర్, ఇంగ్లాండ్ కు లుంగి పోయిందట. అదేవిధంగా మన శరీరంలో దృఢమైన కండరం నాలుక. అయితే ఇప్పుడు తెలుసుకున్న వాటిలో కొన్ని నిజాలు నమ్మలేని విధంగా ఉన్నప్పటికీ అవి నిజాలు. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి.