Life Changing Books: ఈ 8 పుస్తకాలు మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి.

ఒక వ్యక్తిని బలమైన వ్యక్తిగా మార్చడానికి పుస్తకం సహాయపడుతుంది. పుస్తకాలు చదివి.. మంచి దారిలో నడిచిన వాళ్లు చాలా మంది ఉన్నారు. జనరేషన్ ఏదైనా పుస్తకం చదవడం అనేది ఎప్పటికీ పాతది కాదు.

Life Changing Books: ఒక వ్యక్తిని బలమైన వ్యక్తిగా మార్చడానికి పుస్తకం సహాయపడుతుంది. పుస్తకాలు చదివి.. మంచి దారిలో నడిచిన వాళ్లు చాలా మంది ఉన్నారు. జనరేషన్ ఏదైనా పుస్తకం చదవడం అనేది ఎప్పటికీ పాతది కాదు. పుస్తకాలు ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. పుస్తకాలూ చదివే అలవాటున్న వారు కొన్ని పుస్తకాలను అస్సలు వదలొద్దు. జీవితంలో కొన్ని ముఖ్యమైన, చదవాల్సిన పుస్తకాలను చూద్దాం.

Think and Grow Rich:
ఈ వ్యాపార ఆధారిత పుస్తకాన్ని నెపోలియన్ హిల్ రాశారు. ఇందులో డబ్బు సంపాదించడానికి మార్గాలను పొందుపరిచారు.

Rich and poor dad:
డబ్బు సంపాదించే మార్గాలను కూడా ఇందులో వివరించారు. ఇందులో మీరు కోటీశ్వరులు కావడానికి గల రహస్యాల గురించి తెలుసుకుంటారు.

The Jungle Books:
రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ది జంగిల్ బుక్స్ అనే పుస్తకాన్ని మీరు తప్పక చదవాలి.

zero to one:
స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా ప్రేరణనిస్తుంది.

How to Win Friends and Influence People:
ఈ స్ఫూర్తిదాయకమైన పుస్తకం ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్’ కూడా చదవాల్సిందే. దీనిని డేల్ కార్నెగీ రాశారు.

The Art of War:
ఈ పుస్తకాన్ని సన్ తు రచించారు. ఈ పుస్తకం వ్యూహం, నాయకత్వం మరియు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

The Alchemist:
పాలో కొయెల్హో రాసిన ఆల్కెమిస్ట్ బుక్ చదవాల్సిందే. ఇది చదివిన తర్వాత ప్రపంచంపై మీ దృక్పథం మారుతుంది.

Bhagavad Gita:
ప్రతి ఒక్కరు తప్పక గీత చదవాలి. ఇందులో జీవిత సారాంశం మరియు దానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.

Also Read: Modi – Netanyahu – Phone Call : ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పీఎం ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే ?