Interview Dress Codes : ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్‌లను ధరించండి

ట్రెడిషనల్ (Traditional), ట్రెండీ డ్రెస్సుల్లో ఇంటర్వూకి వెళ్లై టైమ్‌లో ఏది ధరిస్తే మంచిది..?

Published By: HashtagU Telugu Desk
Wear These Color Combination Dresses For Job Interview

Wear These Color Combination Dresses For Job Interview

జాబ్ ఇంటర్వ్యూ (Job Interview) కోసం ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు అన్నీ రకాలుగా ప్రిపేర్ అయిన తర్వాత చివరగా కలిగే ఆలోచనే డ్రెస్‌ కోడ్. ఇంటర్వూకి ఏ డ్రెస్‌ వేసుకెళ్తే బాగుంటుంది అనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్సుల్లో ఇంటర్వూకి వెళ్లై టైమ్‌లో ఏది ధరిస్తే మంచిది? ఏ రంగు దుస్తులు బాగుంటాయి? మీరు ప్రొఫెషనల్‌గా కనిపించడానికి కారణం ఏమిటి? ఎలాంటి దుస్తులు ధరించాలి అనే ఆలోచన మీకు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. అందుకే జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు డ్రెస్ కోడ్ పాటించడం ఉత్తమం. ఇంటర్వ్యూకి కొన్ని రంగులు చాలా బాగుంటాయి. ఆ రంగులు ఏమిటో తెలుసుకుందాం.

చాలా సార్లు జాబ్‌ కోసం జరిగే ఇంటర్వూలకు వెళ్లే వాళ్లలో చాలా మంది వాళ్లు వేసుకెళ్లే డ్రెస్సుల వల్లే తిరస్కరించబడతారు. ఇంటర్వూలో సెలక్ట్ అయి సక్సెస్‌ఫుల్‌గా జాబ్ సాధించాలంటే ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్వ్యూకు (Interview) వెళ్లేటప్పుడు ప్రొఫెషనల్ లేదా లేత రంగుల దుస్తులను సెలక్ట్ చేసుకోవాలి. దుస్తులు మీ వృత్తికి సరిపోతాయని కూడా గుర్తుంచుకోండి.

  Last Updated: 01 Jan 2023, 12:11 AM IST