సాధారణంగా చాలామంది బల్లిని చూస్తే ఆ మాట దూరం పరిగెడతారు. కొంతమంది ఆ బల్లి అనుకోకుండా మీద పడినప్పుడు ఏదో అపశకునం జరగబోతుంది అంటూ భయపడుతూ ఉంటారు. అందుకోసం బల్లి పుస్తకం తీసుకొని దానికి తగ్గ పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్ర ప్రకారంగా బల్లి ఏ ప్రదేశంలో పడిన వెంటనే స్నానం చేసి దేవుడికి పెట్టి దీపం పెడితే దండం పెట్టుకుంటే అందుకు సంబంధించిన దోషం పోతుంది అని చెబుతూ ఉంటారు. అలాగే పూజ గదిలో మనకు బల్లి ఎప్పుడైనా కనిపించినప్పుడు దానిని తరిమేస్తూ ఉంటారు. కానీ పూజ గదిలోకి బల్లి వస్తే లక్ష్మీదేవి చేసినంగా భావించాలి.
పూజ గదిలో లక్ష్మీదేవి కనిపించింది అంటే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి లక్ష్మీదేవి గ్రహ లభించడంతోపాటు లక్ష్మీదేవి మీ ఇంటి పోస్తుందని అర్థం. కొన్ని కొన్ని సార్లు గోడలపై బల్లులు పట్టు తప్పి మన మీద పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ బల్లి కుడి పాదం మీద పడితే వారు త్వరలోనే టూర్ కి వెళ్ళబోతున్నారు అని అర్థం. అంతేకాకుండా ప్రయోజనం కూడా పొందబోతున్నారని అర్థం.
ఒకవేళ ఎడమ పాదం మీద పడితే త్వరలోనే ఆపదలు రాబోతున్నాయి అన్నదానికి చక్కటి సంకేతంగా చెప్పవచ్చు. అలాగే బల్లి మిమ్మల్ని కలలో భయపెట్టడం తన్నడం లాంటివి చూస్తే అది చెడు శకనంగా భావించాలి. దానికి అర్థం భవిష్యత్తులో అనారోగ్యం లేదా ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ కలలో బల్లి మీపై దాడి చేయడం లేదా కీటకాలను తినడం అసలు మంచిది కాదు. ఇలా కనిపిస్తే ఫ్యూచర్లో మీరు ఇబ్బందులు పడబోతున్నారు అని సంకేతం.