Todays Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త

ఈ రోజు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 62,510 గా ఉంది. 100 గ్రాముల 22క్యారెట్ల బంగారం 5,73,000

Published By: HashtagU Telugu Desk
Gold

Todays Gold Rates

Todays Gold Rates: ఈ రోజు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 62,510 గా ఉంది. 100 గ్రాముల 22క్యారెట్ల బంగారం 5,73,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 57,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ 62,660గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధరలు స్థిరంగానే కొనసాగాయి. న్యూ ఢిల్లీలో కిలో వెండి 77,700గా కాగా హైదరాబాద్ లో 79,700కి విక్రయిస్తున్నారు. ఇక దేశంలో 10 గ్రాముల ప్లాటినంపై 620 తగ్గి 25,090 వద్దకు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

Also Read: COVID-19: రోగులు, వృద్ధులు, గర్భిణులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి

  Last Updated: 18 Dec 2023, 01:34 PM IST