Shriya Saran : శ్రియా శరణ్ ప్రముఖ దక్షిణ భారత నటి. శ్రియా శరణ్ 2001 లో ఇష్టం అనే తెలుగు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తమిళం, కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. కబ్జా సినిమాలో కథానాయికగా నటించి అందరి మనసులను గెలుచుకుంది. నటి శ్రియా శరణ్ (Shriya Saran) ఇప్పుడు బోల్డ్ దుస్తులు ధరించి కళ్లు చెదిరే విధంగా పోజులిచ్చింది.