Sex Vs Injuries : శృంగారాన్ని కూడా ఒక రకమైన వ్యాయామంగా చెబుతుంటారు. ఈ వ్యాయామం చేసేటప్పుడు గాయాలవడం సర్వ సాధారణం. ఇలాంటి గాయాలు కొన్ని వాటంతటవే తగ్గిపోతాయి. ఇంకొన్ని గాయాలకు వైద్యం అవసరం. మందులు అవసరం. అటువంటి గాయాలైతే మనం అలర్ట్ కావాలి. వైద్య నిపుణుడిని సంప్రదించాలి. అటువంటి సెన్సిటివ్ సెక్సువల్ గాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
- మితిమీరిన సెక్స్ చేస్తే పురుషాంగం ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఆ టైంలో చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. లేదంటే ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది.
- సెక్స్ చేసే టైంలో పిరుదులు, మోచేతులు, తొడల మధ్య మంట సమస్య వస్తుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ మంట తగ్గిపోతుంటుంది. ఒకవేళ ఆ మంట తగ్గకపోతే చల్లని నీటితో కడగడం బెస్ట్.
- సెక్స్ పొజీషన్స్‌లో వచ్చే మార్పుల కారణంగా కండరాలు సాగదీతకు గురై తొడనొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కొన్నిసార్లు మరీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవాలంటే కాళ్లను కాసేపు పొడవుగా చాచి నిద్రపోవాలి. ఇలా చేస్తే తొడనొప్పి కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది.
- యోని ద్రవరూప పదార్థంలో లేనప్పుడు.. బలవంతపు సెక్స్ వల్ల యోని చిరిగిపోయే రిస్క్ ఉంటుంది. అయితే ఇది ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇలాంటి స్థితిలో యోని త్వరగా కోలుకోవడానికి కొబ్బరి నూనెను వాడొచ్చు.
- సెక్స్ సమయంలో రొమ్మును వేగంగా నిమిరితే అక్కడ రక్తం గడ్డకట్టే రిస్క్ ఉంటుంది. ఇటువంటప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం(Sex Vs Injuries) బెస్ట్.
Also Read: ISRO – SpaceX : తొలిసారిగా ఇస్రో ప్రయోగానికి ‘స్పేస్ ఎక్స్’ రాకెట్.. ఎందుకు ?
గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.
