Site icon HashtagU Telugu

Only White: వైట్ టైట్ ఫిట్ లో పూజా అందాలు అదరహో…!!!

Pooja

Pooja

బుట్టబొమ్మ పూజాహెగ్డే తన గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. హాట్ హాట్ అందాలను కురిపిస్తూ…సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఈ బ్యూటీ. గ్లామర్ పిక్స్ తో కుర్రకారును కట్టేస్తోంది. లేటెస్టుగా పూజా గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు మతిపోయేలా ఉంది. వైట్ టైట్ ఫిట్ లో హోయలు పోతూ..చూపులతో పిచ్చెక్కిస్తోంది. బిగువైన డ్రెస్సులో చుట్టుకొలతలు చూపిస్తూ మరింత రెచ్చిపోయింది అమ్మడు. మోకాళ్లపైకి డ్రెస్సులో థైస్ చూపిస్తూ…కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం పూజ లేటెస్టు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సుకు తగ్గట్లుగా గోల్ట్ కలర్ లో పొడవాటి చెవిపొగులు మరింత అందాన్ని ఇచ్చాయి. కవ్వించే ఫోజులతో కుర్రాళ్లకు పగలేచుక్కలు చూపిస్తోంది.

ఈ పొడుకాళ్ల సుందరి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది. ప్రస్తుతం పూజ, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ మూవీలో నటించింది. ఈ మూవీ మార్చి 11న రిలీజ్ కానుంది. దీంతో బుధవారం నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది మూవీ యూనిట్. దానిలో భాగంగా ముంబైలో బుధవారం మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో పూజ మెరిసిపోయింది. వైట్ డ్రెస్సులో కనిపించి మతిపోగోట్టింది. కవ్వించే ఫోజులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

డస్కీ అందాలతో పూజ కుర్రకారుకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా వైకుంఠపురంలో ఈ బుట్టబొమ్మ థైస్ ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాయో అందరికీ తెలసిందే. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ గా నిలిచే పూజా…టాలీవుడ్ లో లక్కీ ఛార్మ్ గా పేరుతెచ్చుకుంది. మరోవైపు భారీ ప్రాజెక్టులతో ఈ భామ బిజీగా ఉంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాతోపాటు అల్లు అర్జున్ తో మరో సినిమా కూడా చేయబోతోంది. ఇల తమిళంలోనూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. తమిళ్ లో బీస్ట్ మూవీలో నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. ఓ విధంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పూజా నిలుస్తోంది. ఇక పూజా తాజా గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చిలిపి చూపులతో కవ్విస్తూ…పూజా లుక్స్ హైలైట్ గా నిలిచాయి.