Nature Baby Names: ప్రకృతి సంబంధించిన అందమైన పేర్లు చూద్దాం:

నవజాత శిశుకు నామకరణం చేయడానికి ముందుగా ప్రతిఒక్కరు బ్రాహ్మణుడిని కలిసి, వారు పుట్టిన రాశి, గ్రహాల దిశ, తేదీ, సమయం, ప్రాంతం వంటి ముఖ్యమైన విషయాలను చెప్పి మంచి చెడు తెలుసుకుంటుంటారు.

Nature Baby Names: నవజాత శిశుకు నామకరణం చేయడానికి ముందుగా ప్రతిఒక్కరు బ్రాహ్మణుడిని కలిసి, వారు పుట్టిన రాశి, గ్రహాల దిశ, తేదీ, సమయం, ప్రాంతం వంటి ముఖ్యమైన విషయాలను చెప్పి మంచి చెడు తెలుసుకుంటుంటారు. ఇక బిడ్డకు నామకరణం విషయంలో తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు వందల రకాల పేర్లను వెతుకుతారు. ఒక్కసారి నామకరణం చేస్తే జీవితకాలం అదే పేరుతో పిలుస్తారు . కాబట్టి పేర్లను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా పెడుతుంటారు. ప్రకృతి ప్రేమికులు పిల్లలకు ప్రకృతికి సంబందించిన పేర్లను సూచిస్తారు.

ప్రకృతి సంబంధించిన అందమైన మరియు ప్రత్యేకమైన పేర్లను చూద్దాం:

ఆరుషి – సూర్యుని మొదటి కిరణం – మీరు మీ కుమార్తె కోసం ఈ పేరును ఎంచుకోవచ్చు.

అరణ్యం – అడవి

అన్షుల్ – సన్‌షైన్

అవనీ – పృథ్వీ

సెహర్ – ఉదయం సమయం

అవనీంద్ర – భూమి రాజు

హిర్వ్ – భూమి యొక్క పచ్చదనం

మహీన్ – భూమి

నిఖిత – భూమి, గంగ

భూపేంద్ర – భూమి

అకిల – భూమి

పాత్ర – భూమి

దక్ష – భూమి, సతి

ఇరా – భూమి

కుముద – భూమి యొక్క ఆనందం

పృథ – భూమి యొక్క కుమార్తె

ఉర్వి – నది

అర్నవ్ – సముద్రం

అహిమ్ – నీరు

అష్నీర్ – పవిత్ర జలం

చెలన్ – లోతైన నీరు

జలేష్ – నీటి ప్రభువు

మెహుల్ – వర్షం

నీర్ – స్పష్టమైన నీరు

అరువి – జలపాతం

శీఘ్ర తీపి నీరు

కావేరి – నది

నమిరా – నీరు

Also Read: Trump Vs Biden : మళ్లీ ట్రంప్ గెలుస్తాడంట.. సంచలన సర్వే రిపోర్ట్