Site icon HashtagU Telugu

Hair Tips: రెండుసార్లు ఇలా తల స్నానం చేస్తే చాలు రాలిపోయిన జుట్టు కూడా తిరిగి మొలవాల్సిందే?

Mixcollage 17 Feb 2024 08 57 Pm 5958

Mixcollage 17 Feb 2024 08 57 Pm 5958

మామూలుగా అమ్మాయిలు బలమైన ఒత్తైనా జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బ్యూటీ ప్రోడక్ట్స్ హెయిర్ ఆయిల్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు వాటి వల్ల మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఈ రెమిడీ తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి మందార పూలు. ఒకవేళ మీకు మందార పూలు దొరక్కపోతే ఆన్లైన్లో మందార పౌడర్ మంచి బ్రాండ్ దొరుకుతుంది తీసుకోండి. లేదా మీ దగ్గరలో ఆయుర్వేద షాపుల్లో కూడా మందార పోడి దొరుకుతుంది.

దాన్ని కూడా వాడుకోవచ్చు. ఒక 15 వరకు మందార పువ్వులు తీసుకొని శుభ్రంగా ఒక్కసారి కడిగి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మందార పూలన్నీ ఒక గిన్నెలో వేసి మునిగేలా వాటర్ వేయాలి. ఆ తర్వాత మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి ఎంత కలర్ ఉందో వాటర్ పూర్తిగా పింక్ కలర్ లో కనిపిస్తుందా ఇప్పుడు ఈ మందార పువ్వు లాంటిది మిక్సీ జార్ లో వేసుకోండి పక్కన ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో మందార పూలు కలబంద,ఈ రెండిటిని మెత్తగా మిక్సీ పట్టాలి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు వాటికి మంచి పోషణ అందించడానికి అలాగే పొడవాటి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మందార పువ్వులు ఉపయోగపడతాయి.

మందార పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతోంది. ఈ వాటర్ లోని మందార పూల పేస్టు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనకి మంచి జల్ రెడీ అయిపోయింది. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్గా మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపును వేసుకోవాలి. అంతవరకు షాంపూని ఇందులో వేసి బాగా కలపితే రెమెడీ రెడీ అయినట్టే. రెగ్యులర్గా మీరు తల స్నానం చేసినట్టు కాకుండా కొంచెం కేర్ గా చేయాలి దీన్ని కొంచెం కొంచెంగా తల మీద వేసుకుంటూ చక్కగా మసాజ్ చేస్తున్నట్లుగా వాష్ చేసుకోవాలి.