Home Remedies: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు తెల్లని దంతాలు మీ సొంతం?

మామూలుగా కొందరికి దంతాలు పసుపు రంగులో ఉంటాయి. వీటి కారణంగా నలుగురిలోకి వెళ్లాలి అన్న మనస్ఫూర్తిగా నవ్వాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉం

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 05:00 PM IST

మామూలుగా కొందరికి దంతాలు పసుపు రంగులో ఉంటాయి. వీటి కారణంగా నలుగురిలోకి వెళ్లాలి అన్న మనస్ఫూర్తిగా నవ్వాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దంతాలపై ఈ పసుపు రంగు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అందులో మనం తీసుకునే ఆహార పదార్థాలు ఒక కారణం అయితే సరిగా బ్రష్ చేయకపోవడం మనకు కారణంగా కూడా చెప్పవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే పసుపు పళ్ళను గార పట్టిన పళ్ళను తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితం ఉండదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిజానికి యాపిల్ సైడ‌ర్ వేనిగ‌ర్ దంత్తాలు స‌హ మ‌న శ‌రిరంలోని ప‌లు అవ‌య‌వాల‌కు మేలు చేస్తుంది. ఒక‌టి లేదా రేండు టేబులు స్పూన్ ల వేనిగ‌ర్ తిసుకొని కొన్ని నిళ్ళ‌ల్లొ వేసి బాగా క‌ల‌పాలి. ఆ మీశ్ర‌మాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి. రోజు బ్ర‌ష్ చేసే ముందు ఇలా చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అర‌టి పండ్లు, బ‌త్తాయి పండ్లు, నారింజ పండ్లు, నిమ్మ‌కాయ తోక్క‌ల‌లో సి ట్రిక్ యాసిడ్ ఉంటుంది. అది మీ దంత్తాల‌ను తెలుపు రంగులోకి మారుస్తుంది. అయితే ప్ర‌తి రోజు బ్ర‌ష్ చేసే ముందు అర‌టి పండు , బ‌త్తాయి లేదా నిమ్మ‌కాయ తోక్క‌ల‌తో దంత్తాల‌ను రుద్దాలి. ఆ త‌రువాత బ్ర‌ష్ చేస్తే దంత్తాలు తెలుపు రంగులోకి మారుతాయి.

అలాగే బొగ్గుపోడి దంత్తాల‌ను త‌ల‌త‌ల‌ మేరిసేలా చేస్తుంది. దంతాల‌కు చాలా మేలు చేస్తుంది. నోటిలోని విష‌పూరితాల‌ను , బాక్టిరియాల‌ను త‌రిమికొడుతుంది. కొంత బోగ్గును తిసుకొని పోడిగా చేసుకొని దానిని బ్ర‌ష్ తో గానిలేదా చేతి వేలుతోగాని దంత్తాల‌ను తోమాలి . ఇలా చేయ‌డం వ‌ల‌న మీ దంత్తాలు త‌ల‌త‌ల మేరుస్తాయి. అలాగే విష‌పూరితాల‌ను , బాక్టిరియాల‌ను తోల‌గిస్తాయి. కుబ్బ‌రి నూనెతో ప‌లుస‌మ్య‌లు ప‌రిష్కారం అవుతాయి. మీరు ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనెను నోట్లో పోసుకొని పుక్కిలించాలి. అలా ఒక 10 నిముషాలు చేసిన త‌రువాత ఆ నూనేను ఉమ్మివేయాలి. ఆ త‌రువాత కొన్ని మంచ్చి నీరు నోటిలో పోసుకొని పుక్కిలించి అనంత‌రం బ్ర‌ష్ చేసుకొవాలి. దంత్తాల‌ను తేల్ల‌గా మార్చే గుణం బేకింగ్ సోడా కి కూడా క‌లిగి ఉంటుంది. అంతే కాదు మ‌నం కూర‌ల‌లో వేసే ఉప్పు వ‌ల‌న కూడా దంత్తాలు తేల్ల‌గా మార్చుతాయి . మ‌రియు బాక్టిరియాల‌ను ,విష‌పూరితాల‌ను , నోటి దురువాస‌న‌ను పోగో్ట‌డానికి కూడా ఈ ఉప్పు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుంది. బేకింగ్ సోడా లో కొద్దిగా నీరు పోసిదానిని పేస్ట్ లాగా చేసి ఆ మీశ్ర‌మాన్ని దంత్తాల‌కు రుధ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితం ఉంటుంది.