Tea Bag Tips : మీరు కూడా టీ బ్యాగ్స్ వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

టీ బ్యాగ్ (Tea Bag) ఉపయోగించడం కూడా ఒకటి. ఒక కప్పులో వేడి నీళ్లు తీసుకొని అందులో ప్లాస్టిక్ టీ బ్యాగులను ముంచి అధి కాస్త రంగు మారిన తర్వాత ఆ బ్యాగులను పారేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 06:00 PM IST

Tea Bag Tips : ప్రస్తుత రోజుల్లో టీ కాఫీలకు మనుషులు బాగా ఎడిక్ట్ అయిపోయారు. దాంతో రోజులో కనీసం ఒక్కసారి అయినా టీ తాగనిదే రోజు గడవదు అని అంటుంటారు. అయితే ఈ టీ,కాఫీ లలో అనేక రకాలు ఉన్నాయి. అందులో టీ బ్యాగ్ (Tea Bag) ఉపయోగించడం కూడా ఒకటి. ఒక కప్పులో వేడి నీళ్లు తీసుకొని అందులో ప్లాస్టిక్ టీ బ్యాగులను ముంచి అధి కాస్త రంగు మారిన తర్వాత ఆ బ్యాగులను పారేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు టీ బ్యాగులను (Tea Bag) ఉపయోగించేవారు చాలామంది ఉన్నారు. అయితే మీకు తెలుసా ఈ ప్లాస్టిక్ టీ బ్యాగులను (Tea Bag) ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ టీ బ్యాగులను వేడి నీటిలో ముంచినప్పుడు అందులో ఉండే హానికరమైన పదార్థాలు రిలీజ్ అవుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

నైలాన్ టీ బ్యాగులు, పాలి ప్రోఫైల్ ఇన్ అతిపెద్ద కారణం పేపర్ టీ బ్యాగులకు కూడా ప్రత్యేక పదార్ధంతో పూత పూస్తారు. చాలామంది తలనొప్పి వచ్చిన అలసటగా ఉన్న గ్రీన్ టీ ని తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ ని ఎన్నో రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కొందరు టీ ఆకుల్ని కొంటుంటారు. కొందరు టీ పొడిని తీసుకుంటారు. ఇంకొందరు గిన్నెలను కడగడం లాంటి ఇబ్బందులను వదిలించుకునేందుకు టీ బ్యాగులను వాడుతూ ఉంటారు. అలాంటి అలవాటు ఉన్నవాళ్లు వెంటనే మానుకోవాలి అంటున్నారు వైద్యులు. టీ బ్యాగ్స్ తో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జరుగుతుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్లాస్టిక్ టీ బ్యాగ్ ద్వారా తయారుచేసిన ఒక కప్పు టీలో అనేక హానికరమైన పదార్థాలు ఉంటాయని ఒక పరిశోధనలు తేలింది. వేడినీటిలో ప్లాస్టిక్ టీ బ్యాగులు వచ్చినప్పుడు దానిలో ఉన్న హానికరమైన పదార్థాలన్నీ రిలీజ్ అవుతాయి.

ఈ రసాయాన్ని ఏపీ క్లోరో ఐ డ్రింక్ అని అంటారు. పేపర్ టీ బ్యాగ్ ఆకారాన్ని చెక్కుచెదరకుండా ఉండడానికి ఈ రసాయాన్ని వాడుతూ ఉంటారు. ఇది వేడి నీటిలో కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కి కారకమైనది లేదా క్యాన్సర్ ప్రమాదాన్ని అధికమయ్యేలా చేస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో డయాక్సిన్ కోటింగ్ కూడా ఈ బ్యాగులలో ఇస్తారు. వేడినీటితో సంబంధంలోకి వచ్చిన వెంటనే ఈ పదార్థాలు నీటిలో కరిగిపోతూ ఉంటాయి. ఆ పానీయాలు తాగడం వలన రసాయనాలు మనిషి శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ పదార్థాలు విషపూరితమైనవని అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీనిలోని రసాయనాలు హార్మోన్ల రుగ్మత మధుమేహం, థైరాయిడ్ సమస్య లాంటి ఎన్నో వ్యాధులకి కూడా కారణం అవుతుంది. ప్రధానంగా మహిళలకు శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన పిసిఒడి మోనోఫాస్ సంతానం లేని ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ టీ బ్యాగులకు దూరంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  Gold ATM: హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం, ఎగబడుతున్న పసిడి ప్రియులు