Site icon HashtagU Telugu

Christmas 2024: క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ బ‌హుమ‌తులు ఇవ్వండి!

Christmas 2024

Christmas 2024

Christmas 2024: క్రిస్మస్ (Christmas 2024) సందర్భంగా దాదాపు అన్ని ఆఫీసుల్లో సీక్రెట్ శాంటా గేమ్ ఆడతారు. ఇందులో ప్రతి ఒక్కరూ తమ సహోద్యోగులలో ఒకరికి సీక్రెట్ గా గిఫ్ట్ ఇవ్వాల్సిందే. మీరు ఎవరికైనా సీక్రెట్ శాంటా అయితే, బహుమతి ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ నుండి బహుమతి ఆలోచనలను పొందవచ్చు. ఇక్కడ పేర్కొన్న బహుమతులను మగ, ఆడ సహోద్యోగులకు బహుమతిగా ఇవ్వవచ్చు. బ‌హుమ‌తుల జాబితా గురించి ఇక్క‌డ తెలుసుకుందాం. ఈ బహుమతులు అందుకోవడం వల్ల మీ సహోద్యోగి ముఖంలో కూడా చిరున‌వ్వును మీరు చూడ‌వ‌చ్చు.

మీ సహోద్యోగికి ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వండి

Also Read: 16 Psyche Asteroid : భూమిపై అందరినీ కుబేరులుగా మార్చే ‘16సైకీ’.. ఎలా ?