Site icon HashtagU Telugu

Hair: ఈ సూపర్ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తే చాలు ఒక్క వెంట్రుక ఉన్నచోట 10 వెంట్రుకలు మొలవాల్సిందే?

Mixcollage 22 Feb 2024 03 58 Pm 1039

Mixcollage 22 Feb 2024 03 58 Pm 1039

మామలుగా అమ్మాయిలు పొడవాటి జుట్టు కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. హోమ్ రెమెడీస్ నీ ఫాలో అవ్వడంతో పాటు బ్యూటీ ప్రోడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నేను ఇప్పటికే కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు లభించక, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా జుట్టు పెరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అద్భుతమైన హెయిర్ ప్యాక్ ట్రై చేస్తే చాలు. జుట్టు గడ్డి లాగా గుబురుగా పెరగాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. ఒక గిన్నెలో నీళ్లు వేసి అందులో మీ గుప్పెడు గోరింటాకు అంటే ఆకు మాత్రమే వాడాలి.

దీన్ని ఈ గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్స్ ఏంటంటే మందార పూలు. ఇప్పుడు మనం వేసుకునే మరొక ఇంగ్రిడియంట్స్ మందార ఆకులు. ఒక గుప్పెడు వరకు ఆకులు తెచ్చుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగేసి ఈ మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్దిసేపు అయ్యాక తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ ప్యాక్ ట్రై చేసిన కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తారు. ఇకపోతే ఈ ప్యాక్ ట్రై చేయడంతో పాటు హెయిర్ విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. హెయిర్ కి ఏ ఆయిల్ పెడితే ఆయిల్ ఉపయోగించడం షాంపూలు ఉపయోగించడం లాంటివి చేయకూడదు. అలాగే జుట్టు బాగా పెరగాలని చాలామంది మార్కెట్లో దొరికే ఏవేవో బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఏవి పడితే అవి యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి.

Exit mobile version