Warts: 2 రూపాయలతో ఐదు సెకండ్లలో ఎలాంటి పులిపిర్లు అయినా మాయం అవ్వాల్సిందే?

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 01:00 PM IST

మామూలుగా చాలామందికి మెడ ముఖ భాగం శరీరంలో ఇంకా కొన్ని భాగాలలో పులిపిర్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఒకటి రెండు లేదా కొన్ని వస్తే ఉంటే మరి కొంతమందికి ముఖం నిండా మెడ భాగం మొత్తం వచ్చి అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఈ పులిపిర్లను తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పులిపిర్లు కూడా అలాగే వచ్చి మన అందాన్ని చెడగొడుతూ ఉంటాయి. అయితే పులిపిర్లను సరైన పద్ధతిలో రిమూవ్ చేయకపోతే మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. మనం అద్భుతమైన ఇంగ్రిడియంట్స్ తో పులిపిర్లు ఇక ఎప్పటికీ రాకుండా శాశ్వతంగా పోయే విధంగా మంచి రెమెడీస్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో కొంచెం పసుపు వేయాలి. మీకు కుదిరితే మంచి పసుపును కూడా తీసుకోవచ్చు. అంటే వంటలు వాడేది కాకుండా ఆయుర్వేదిక్ షాపులో మంచి పసుపు దొరుకుతుంది దాన్ని తీసుకోండి ఇందులో కొంచెం ఇప్పుడు వంట సోడా వేయాలి. ఈ వంట సోడా వల్ల పులిపిర్లు దగ్గర మనం అప్లై చేస్తే పులిపిర్లు మెత్త బరుస్తుంది. వంట సోడా అలాగే శుభ్రం చేస్తుంది. ఇప్పుడు వంట సోడా ఎంత తీసుకున్నారు అంతే క్వాంటిటీలు కొంచెం సున్నం వేసుకోవాలి. బయట మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. చాలా బాగా పనిచేస్తుంది.

ఇప్పుడు ఈ క్వాంటిటీ అనేది మీకు ఎన్ని పులిపిర్లు ఉన్నాయో దాన్నిబట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసాన్ని పిండండి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం లేదా ఒక స్పూన్ వరకు అయినా నిమ్మరసం పిండాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలిపి, ఇప్పుడు మనం తీసుకుపోయే మరో పవర్ఫుల్ ఇంగ్రిడియంట్ కాఫీ పొడి. మీరు ఏ బ్రాండ్ కాఫీ పొడిని అయినా తీసుకోవచ్చు. ముందు మీరు ఇంగ్రిడియంట్స్ వంటసోడా సున్నం పసుపు ఎంతైతే తీసుకున్నారో అంతే కాఫీ పొడిని వేసి బాగా కలపాలి. ఇక్కడ మనం కాఫీ పొడి తీసుకోవడానికి కారణం. వీటన్నింటిని మరొకసారి బాగా కలిపి పక్కన ఉంచాలి. దీనిని పులిపారులపై అప్లై చేసి ఒక 45 నిమిషాలు ఉంచవచ్చు. ఇలా ప్రతిరోజు చేయడం వలన వాటంతట అవే పులిపిర్లు రాలిపోతాయి.