Site icon HashtagU Telugu

Powerful Passports : పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితా రిలీజ్.. ఇండియా ర్యాంకు ఎంత అంటే..

Powerful Passports 2024

Powerful Passports :  2024 సంవత్సరానికిగానూ  ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌‌ల జాబితా విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలతో ‘హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌’‌  రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇందులో ఇండియా ర్యాంకు ఎంత ? ఏ దేశం ఏ స్థానంలో ఉంది ? అనే దానిపై వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

Also Read :Trash Balloons: మళ్లీ ఉత్తర కొరియా చెత్త బెలూన్లు..ఈసారి ఎక్కడ పడ్డాయంటే.. ?

  • నాలుగో స్థానంలో బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
  • ఐదో స్థానంలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
  • ఆరో స్థానంలో గ్రీస్, పోలాండ్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
  • ఏడో స్థానంలో కెనడా, చెకియా, హంగరీ, మాల్టా దేశాల  పాస్‌పోర్టులు ఉన్నాయి.
  • తొమ్మిదో స్థానంలో ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
  • పదో స్థానంలో ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.